తమన్నా అభిమానులను నిరాశ పరచిన వీడియో!
By Vikram - Monday, March 11, 2013
కొరియాలో పుట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన డాన్స్ గంగ్నమ్. ఇది ఇప్పుడిప్పుడే ఇండియా అంతా పాకుతోంది. ఇప్పుడు అదే తరహాలో 'హిమ్మత్వాలా' కోసం తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో గంగ్నమ్ డాన్స్‌తో ఆకట్టుకుంటుంది. కానీ తమన్నా ని కాళ్ళతో తన్ని న సీన్ అబిమానులను నిరాశ పరుస్తుంది.
Himmatwala 2013 New Video Song Hd
Follow our blog on Twitter, become a fan on Facebook. Stay updated via RSS
0 comments for "తమన్నా అభిమానులను నిరాశ పరచిన వీడియో!"